తనకు దివ్వల మాధురిని పరిచయం చేసింది తన భార్య వాణినే అని క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. వాణినే మాధురిని వైసీపీలో చేర్చి తన చుట్టూ తిరిగేలా చేశారంటూ మండిపడ్డారు.