దువ్వాడ శ్రీను తన ఆస్తులన్నీ దువ్వాడ వాణికే ఇచ్చేశాడన్నారు దువ్వాడ శ్రీను తల్లి దువ్వాడ లీలావతి. ప్రస్తుతం శ్రీను ఉంటున్న ఇల్లు తప్ప ఇంకేం అతని దగ్గర మిగలలేదన్నారు.