తన కుమారుడు దువ్వాడ శ్రీను ఇల్లు వదిలి వెళ్లిపోవాలి అనేదే దువ్వాడ వాణి టార్గెట్ అని దువ్వాడ శ్రీను తల్లి దువ్వాడ లీలావతి ఆరోపించారు.