తన తండ్రి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు చేస్తున్న తప్పులపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ వారించినా ఎలాంటి మార్పు రాలేదని దువ్వాడ శ్రీను కుమార్తె హైందవి ఆరోపించారు.