రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగతంగా అసభ్యకర పోస్టులు పెడుతుండడం తీవ్ర చర్చనీయాంశం అయింది. సజ్జల భార్గవ్ వచ్చాకే జరిగిందని డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పారు.