అసభ్యకర పోస్టులు పెట్టడంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిది కీలక పాత్ర ఉందని భావిస్తున్నామని కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పారు.