విజయనగరం విద్యార్థి సిద్ధూని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. తక్కువ ఖర్చుతో బ్యాటరీ సైకిల్ తయారు చేసాడు సిద్ధూ. సైకిల్ నడిపిన పవన్.. లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని సిద్ధూకి అందజేశారు.