ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించేందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు.