ఇస్రోలో జరిగే కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ క్రమంలో రేణిగుంట ఎయిర్ పోర్టులో దిగిన ఆయనకు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.