వాడికో చట్టం...నాకో చట్టం కాదు. పవన్ కల్యాణ్ తప్పు చేసిన సరే కఠినమైన శిక్ష పడేలా చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.