విజయవాడ సింగ్ నగర్ లో విద్యుత్ పునురుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. విద్యుత్ స్తంభాలను తిరిగి నిలబెడుతూ అధికారులు సమస్యలను పరిష్కరించే పనిలో ఉన్నారు.