క్రికెటర్ ప్రసిద్ధ్ కృష్ణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన భార్యతో కలిసి వచ్చిన ప్రసిద్ధ్ కు టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందచేశారు.