ఏపీలోని ఏలూరులో బైక్పై ఉల్లిగడ్డల బాంబులు తీసుకెళ్తుండగా ఒక్కసారిగా పేలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.