గ్యాస్ లీకై విజయవాడలో ఆటో పేలిన ఘటన కలకలం సృష్టించింది. పీవీఆర్ థియేటర్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. మంటల్లో ఆటో పూర్తిగా దగ్ధమైంది