కడప పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక వస్తుందనే ప్రచారం జరుగుతోంది. అదే కనుక నిజమైతే కడపలో వైఎస్ షర్మిలను గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.