సీఎం చంద్రబాబు నాయుడు నేడు శ్రీశైలం పర్యటనకు వచ్చారు. అందులో భాగంగా ఉప్పొంగుతున్న కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు.