డిజీల్ ఇంజిన్ స్థానంలో ఎలక్ట్రిక్ ఇంజిన్ పెడితే ఆటో కాస్త ఈవీ ఆటోగా మారుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.