1995లో తొలిసారి సీఎం ఐన తరువాత పాలన ఎలా చేశానో.. ఇప్పుడూ కూడా అదే స్టైల్ ను కొనసాగిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.