విజయవాడ వరదల కారణంగా ముంపుకు గురైన వారికి ప్రభుత్వం సబ్సిడీలో ఆహార పదార్థాలు అందిస్తోంది. దీనిపై చంద్రబాబు నాయుడు అప్ డేట్ ఇచ్చారు.