విజయవాడలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించి అక్కడ తేనె సీసాలను కొనుగోలు చేశారు.