మడకశిరలో నిర్వహించిన జనసభలో సీఎం చంద్రబాబు నాయుడు వర్షంలో తడుస్తూనే మాటిచ్చారు. రాష్ట్రంలో పేదరికాన్ని పోగొడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు.