కిరాతక డ్రగ్ డీలర్ తో జగన్ ను పోల్చిన సీఎం చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో పాబ్లో ఎస్కోబార్ చరిత్రను చదివి వినిపించారు.