మెగా డీఎస్సీ సహా మరి కొన్ని చర్యలు తీసుకుని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.