ఏపీ అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ పై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ నాయకుల మీద కేసులు పెట్టారో లేచి నిలబడాలని కోరారు.