మచిలీపట్నంలో స్వచ్ఛత సేవా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి టీ తాగుతూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.