అసెంబ్లీ వేదికగా నవ్వులు విరిసాయి. సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం పోలీసు కేసుల వల్ల ఇబ్బంది పడిన నేతలు ఎవరిని ప్రశ్నించగా...పవన్ కళ్యాణ్ మొదటగా నవ్వుతూ లేచి నిలబడ్డారు.