విజయవాడలో నిర్వహించిన అతిపెద్ద డ్రోన్ షో చరిత్ర సృష్టించింది. సీఎం చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు డ్రోన్ షో కు హాజరై తిలకించారు