తూర్పుగోదావరి జిల్లా కుమార దేవం గ్రామంలో ఉన్న ఈ చెట్టు సుమారు 200కుపైగా సినిమాల్లో కనిపించింది. ఇంతటి పేరు గల ఈ చెట్టు.. గోదావరి వరదల నేపథ్యంలో కోతకు గురైన ఆదివారం రాత్రి నేలకొరిగింది.