చిత్తూరు మాజీ ఎంపీ, వైసీపీ నేత రెడ్డప్ప కారును టీడీపీ శ్రేణులు తగులబెట్టారు. పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో భేటీ జరపటంతో రెడ్డప్పపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హింసకు దిగాయి