వరద బాధితుల సహాయార్థం మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే... ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని మెగాస్టార్ కలిసి చెక్కులు అందచేశారు