సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, సోషల్ మీడియాలో ఏదైనా తప్పుడు పోస్ట్ పెట్టినా, వైసీపీ పార్టీకి సంబంధించినదైనా సరే, తప్పుగా ఉంటే వదిలిపెట్టడం లేదు, అని పేర్కొన్నారు.