పోలవరం, అమరావతి ప్రాజెక్టులు సమయానికి పూర్తయ్యి ఉంటే, ఈనాటికి ఆంధ్రప్రదేశ్ ఆదాయం తెలంగాణతో సమానంగా ఉండేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.