అల్లూరి నగర్ లో వాగులో కారు కొట్టుకుపోవటంతో ఐదుగురు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం అధికారులు విపత్తుదళాలతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.