టీడీపీ తరపున సీ రామచంద్రయ్య, జనసేన తరపున హరిప్రసాద్ లు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీ రామచంద్రయ్య వైసీపీ తరపున ఎమ్మెల్సీ గా ఉండగా ఆయన పదవికి రాజీనామా చేసి ఆయన టీడీపీలో చేరారు.