నల్లమల అటవీ ప్రాంతంలో 154ఏళ్ల తర్వాత అడవి దున్నపోతు కనపడింది. కర్ణాటక నుంచి కృష్ణానదిని దాటుకుని ఈ దున్నపోతు నల్లమల అడవిలోకి ప్రవేశించి ఉంటుందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.