ఏపీ సర్కారు దుబారా ఖర్చులు పెడుతోందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. అగ్గిపెట్టెలకు రూ.కోట్లు ఖర్చు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.