విజయవాడ వరద సహాయక చర్యల్లో భాగంగా ఆర్మీ హెలికాఫ్టర్లు రంగంలోకి దిగాయి. వాటి ద్వారా బాధితులకు ఆహారం పంపిణీ చేస్తున్నారు.