తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవటంపై మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. ఈ విషయమై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడామని తెలిపారు.