మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. తనే స్వయంగా భోజనం వడ్డించి.. అందరిని ఆప్యాయంగా పలుకరించారు.