శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ లో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇస్రో రాకెట్లను పరిశీలించారు. వాటితో ఫోటోలు దిగారు.