పిఠాపురం నియోజకవర్గంలోని సూరప్ప చెరువును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అక్కడ తాగునీటి శుద్ధి కేంద్రాలను, నీటి ల్యాబ్ లను తనిఖీ చేశారు.