పిఠాపురం MLA గారి తాలూకా అంటూ కనిపిస్తున్న నేమ్ బోర్డులపై స్పందించారు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తనపై అభిమానంతో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ బోర్డులు పెట్టుకున్నా తనకు మాత్రం చెడ్డ పేరు తీసుకురావద్దని పవన్ కళ్యాణ్ కోరారు.