కడపజిల్లాలో నిర్వహించే గ్రామసభలో పాల్గొనేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యామ్ రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.