తాను అవంతి శ్రీనివాస్ తో ఫోన్ మాట్లాడినట్లుగా ఓ ఆడియో క్రియేట్ చేశారని యాంకర్ శ్యామల చెప్పారు. అది కూడా పూర్తిగా తప్పుల తడకగా చేశారని అన్నారు.