కూటమి ప్రభుత్వం తీరుపై యాంకర్ శ్యామల విమర్శలు చేశారు. ఇతర పార్టీలకు చెందిన మహిళలపై టీడీపీ అనేక రకాలుగా అవమానిస్తుందని ఆరోపించారు.