ముంబైలో ఉండే తనను అరెస్ట్ చేసేందుకు ఏపీ నుంచి పోలీసులు లగ్జరీ కార్లలో వచ్చారని అంత ఖర్చు తన మీద చేసేందుకు వారి వెనుక ఏ రాజకీయ శక్తి ఉందని హీరోయిన్ కాదంబరి జత్వాని ప్రశ్నించారు.