తనపై వైసీపీ నేతలు, పోలీసులు కలిసి చేసిన వేధింపుల గురించి తలుచుకుంటూ ఏబీపీ ఇంటర్వ్యూలోనే హీరోయిన్ కాదంబరి జత్వానీ కన్నీళ్లు పెట్టుకున్నారు.