తిరుమల పుణ్యక్షేత్రం అంటే తనకెంతో ఇష్టమని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ రోజు ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు.