కృష్ణా జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నాయి. ఈ క్రమంలో నూజివీడు దగ్గర వాగు దాటబోయి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.