డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ అరుదైన దృశ్యం నెలకొంది. కాకిని ఓ వ్యక్తి తాడుతో కట్టేస్తే.. ఆ కాకిని విడిపించుకోవడానికి వందలాది కాకులు వచ్చిన వీడియో వైరల్ గా మారింది.